సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సమంత: జీవితం నేర్పిన పాఠం అదే

ABN, First Publish Date - 2021-12-05T22:13:07+05:30

క్రియేటివ్‌ రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరు నిత్య విద్యార్థులే! ఎంత నేర్చుకున్నా... ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉందంటారు. ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్‌ సమంత కూడా అదే అంటున్నారు. కథానాయికగానే కాదు.. వ్యక్తిగతంగానూ ఆమె నేర్చుకోవలసింది చాలా ఉంది అంటోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్రియేటివ్‌ రంగంలో పనిచేసే ప్రతి ఒక్కరు నిత్య విద్యార్థులే! ఎంత నేర్చుకున్నా... ఇంకా నేర్చుకోవడానికి చాలా ఉందంటారు. ప్రస్తుతం స్టార్‌ హీరోయిన్‌ సమంత కూడా అదే అంటున్నారు. కథానాయికగానే కాదు.. వ్యక్తిగతంగానూ ఆమె నేర్చుకోవలసింది చాలా ఉంది అంటోంది. చైతూతో విడాకులు తీసుకున్నప్పటి రోజుకో కొటేషన్‌తో జీవిత సత్యాలను చెబుతోంది. జీవితంలో తను నేర్చుకున్న గొప్ప పాఠం గురించి తెలిపింది. ‘నేను నేర్చుకోవలసింది ఇంకా చాలా ఉంది. జీవితం నాకు నేర్పిన పెద్ద పాఠం ఇదే’ అని ఇన్‌స్టాలో పేర్కొంది. అంతే అమెరికన్‌ రైటర్‌ చెరిల్‌ స్ట్రాయ్డ్‌ రచించిన ఓ కొటేషన్‌ కూడా జోడించారు. 

ప్రస్తుతం ‘శాకుంతలం’ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకున్న సమంత త్వరలో హాలీవుడ్‌ సినిమాలో నటించనుంది. అటు తమిళంలోనూ బిజీగా ఉన్న ఆమె హిందీ అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. 








Updated Date - 2021-12-05T22:13:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!