ఓటీటీ పాపులారిటీ టాప్ 5 లిస్ట్ లో సామ్

ABN, First Publish Date - 2021-12-30T19:49:16+05:30

ఓటీటీలో మోస్ట్ పాపులర్ యాక్టర్స్ లిస్ట్ ను ఒర్మెక్స్ మీడియా విడుదల చేసింది. ఇండియన్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో తమ పెర్ఫార్మెన్స్ తో అద్భుతంగా మెప్పించిన టాప్ 5 యాక్టర్స్ లిస్ట్ లో సమంత పేరు కూడా ఉండడం విశేషం. ఆమె లిస్ట్ లో నాలుగో స్థానం సంపాదించింది. మనోజ్ బాజ్ పాయ్ మొదటి స్థానంలోనూ, మనోజ్ త్రిపాఠి రెండో స్థానంలో, నవాజుద్దీన్ సిద్ధిఖి మూడో స్థానంలో ఉండగా.. నాలుగో స్థానంలో సమంత పేరు రావడం విశేషం.

ఓటీటీ పాపులారిటీ టాప్ 5 లిస్ట్ లో సామ్
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓటీటీలో మోస్ట్ పాపులర్ యాక్టర్స్ లిస్ట్ ను ఒర్మాక్స్ మీడియా విడుదల చేసింది. ఇండియన్ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో తమ పెర్ఫార్మెన్స్ తో అద్భుతంగా మెప్పించిన టాప్ 5 యాక్టర్స్ లిస్ట్ లో సమంత పేరు కూడా ఉండడం విశేషం. ఆమె లిస్ట్ లో నాలుగో స్థానం సంపాదించింది. మనోజ్ బాజ్ పాయ్ మొదటి స్థానంలోనూ, మనోజ్ త్రిపాఠి రెండో స్థానంలో, నవాజుద్దీన్ సిద్ధిఖి మూడో స్థానంలో ఉండగా.. నాలుగో స్థానంలో సమంత పేరు రావడం విశేషం. ఇక రాధిక ఆప్టే , కెకె మీనన్, సైఫ్ ఆలీఖాన్, సుస్మితా సేన్, జితేంద్ర కుమార్ , తమన్నా భాటియా తర్వాతి స్థానాలు ఆక్రమించారు. 


‘ఫ్యామిలీ మేన్ 2 ’ లో గ్రే షెడ్స్ కలిగిన పాత్రలో సమంత జీవించేసింది. అందులో ఆమెను డీగ్లామర్ గా ఫోకస్ చేసినప్పటికీ.. ఆమె పెర్ఫార్మెన్స్ కి, యాక్షన్ సీక్వెన్సెస్ లో ఆమె చూపించిన టాలెంట్ కు భారతీయ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఈ క్రెడిట్ తోనే ఇప్పుడు సామ్.. బాలీవుడ్ లోకి అతి సులభంగా ఎంట్రీ ఇస్తున్నారు. ఆమె కథానాయికగా బాలీవుడ్ లో పలు చిత్రాలు ప్లానింగ్ లో ఉన్నాయి. 



Updated Date - 2021-12-30T19:49:16+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!