సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సమంత: అలాగైతే ఎప్పటికీ బలవంతులు కాలేరు!

ABN, First Publish Date - 2021-11-16T18:26:07+05:30

నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి కెరీర్‌ను తనకు నచ్చినట్లుగా మలుచుకుంటుంది సమంత. మాట తీరులోనూ మార్పు వచ్చింది. ఆమె చెప్పాలనుకున్న ప్రతి విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా సూటిగా చెబుతోంది. ‘అమ్మ చెప్పింది’ పేరుతో వేయాల్సిన సెటైర్లు వేస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నాగచైతన్యతో విడాకులు తీసుకున్నప్పటి నుంచి కెరీర్‌ను తనకు నచ్చినట్లుగా మలుచుకుంటుంది సమంత. మాట తీరులోనూ మార్పు వచ్చింది. ఆమె చెప్పాలనుకున్న ప్రతి విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా సూటిగా చెబుతోంది. ‘అమ్మ చెప్పింది’ పేరుతో వేయాల్సిన సెటైర్లు వేస్తోంది. ‘పిచ్చుక మీద బ్రహ్మాస్త్రమా’ అనే అర్థం వచ్చేలా తాజాగా ఇన్‌స్టా స్టోరీలో సమంత చేసిన వ్యాఖ్య ఇప్పుడు వైరల్‌గా మారింది. ‘‘మన ముందు బల ప్రదర్శన చూపించేవాళ్లు మెంటల్‌గా ఎప్పటికీ స్ట్రాంగ్‌ కాలేరు. తెలియని యుద్ధాలను అధిగమించేవారే నిజమైన బలవంతులు’’ అని సమంత పేర్కొన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? ఎవరిని ఉద్దేశించి చేశారన్నది తెలియాల్సి ఉంది. నెటిజన్లు మాత్రం ఎవరి ఊహాగానాలకు తగ్గట్లు వారు ఊహించుకుంటున్నారు. అయితే సమంత వేసే ప్రతి సెటైర్‌కు సోషల్‌ మీడియా నుంచి మంచి మద్దతు లభిస్తోంది. 




Updated Date - 2021-11-16T18:26:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!