సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సాయితేజ్‌ ట్వీట్‌.. ఆనందంలో అభిమానులు

ABN, First Publish Date - 2021-10-04T04:38:21+05:30

గత నెల పదో తేదీన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయితేజ్‌ మెల్లగా కోలుకుంటున్నారు. ఆస్పత్రి నుంచి ఆయన ట్విటర్‌ వేదికగా పోస్టు పెట్టి, అభిమానులకు తీపి కబురు చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గత నెల పదో తేదీన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సాయితేజ్‌ మెల్లగా కోలుకుంటున్నారు. ఆస్పత్రి నుంచి ఆయన ట్విటర్‌ వేదికగా పోస్టు పెట్టి, అభిమానులకు తీపి కబురు చెప్పారు. ట్విటర్‌లో థంబ్స్‌ అప్‌ సింబల్‌ చూపిస్తూ ‘‘మీరు నాపై, ‘రిపబ్లిక్‌’ సినిమాపై చూపించిన ప్రేమ, అభిమానం, ఆదరణకు కృతజ్ఞతలు. ఈ మాట చాలా చిన్నది అవుతుంది.  త్వరలోనే అందరి ముందుకు వస్తాను’’ అని ట్వీట్‌ చేశారు. సాయితేజ్‌ హీరోగా నటించిన ‘రిపబ్లిక్‌’ చిత్రం ఇటీవల విడుదలై సూపర్‌హిట్‌ టాక్‌తో నడుస్తోంది. ఇందులో తేజ్‌ కలెక్టర్‌గా నటించి మెప్పించారు. 




Updated Date - 2021-10-04T04:38:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!