‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. LIVE

ABN , First Publish Date - 2021-12-28T00:53:35+05:30 IST

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్‌లో

‘ఆర్ఆర్ఆర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. LIVE

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. జనవరి 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను చెన్నైలో చిత్రయూనిట్ గ్రాండ్‌గా నిర్వహిస్తోంది. ఆ వేడుక లైవ్‌.. మీకోసం 

Updated Date - 2021-12-28T00:53:35+05:30 IST