‘రైడర్‌’ మొదలైంది!

ABN , First Publish Date - 2021-07-26T01:37:01+05:30 IST

మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవగౌడ మనవడు, కుమారస్వామి తనయుడు నిఖిల్‌ కుమార్‌ హీరోగా విజయ్‌ కుమార్‌ కొండా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రైడర్‌’. కాశ్మీరా పరదేశి కథానాయిక.

‘రైడర్‌’ మొదలైంది!

మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవగౌడ మనవడు, కుమారస్వామి తనయుడు నిఖిల్‌ కుమార్‌ హీరోగా విజయ్‌ కుమార్‌ కొండా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘రైడర్‌’. కాశ్మీరా పరదేశి కథానాయిక. చంద్రు మనోహరన్‌ నిర్మిస్తున్నారు. ఆదివారం నుంచి సినిమా చిత్రీకరణ మొదలైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర యూనిట్‌ ఓ వీడియో విడుదల చేసింది. తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో దత్తన్న, అచ్యుత కుమార్‌, రాజేష్‌ నటరంగ, శోభారాజ్‌ కీలక పాత్రధారులు. ఈ చిత్రానికి సంగీతం – అర్జున్‌ జన్య, సినిమాటోగ్రఫి – శ్రీషా కుడువల్లి. 


Updated Date - 2021-07-26T01:37:01+05:30 IST