సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

గాంధీ జయంతి సందర్భంగా...

ABN, First Publish Date - 2021-09-20T12:34:27+05:30

సాయితేజ్‌ హీరోగా దేవ్‌ కట్టా దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న పొలిటికల్‌ థ్రిల్లర్‌ ‘రిపబ్లిక్‌’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ ఒకటిన ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాయితేజ్‌ హీరోగా దేవ్‌ కట్టా దర్శకత్వంలో రూపుదిద్దుకొన్న పొలిటికల్‌ థ్రిల్లర్‌ ‘రిపబ్లిక్‌’ గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ ఒకటిన విడుదల కానుంది. పోస్టర్‌ ద్వారా చిత్ర యూనిట్‌ రిలీజ్‌  డేట్‌ ప్రకటించింది. ఇంతవరకూ చేయని ఓ సరికొత్త పాత్రలో సాయితేజ్‌ కనిపిస్తారనీ, ప్రస్తుత సమాజ పరిస్థితులకు అద్దం పడుతూ , అందరిలో ఆలోచన రేకెత్తించేలా సినిమా ఉంటుందని నిర్మాతలు తెలిపారు. జీ స్టూడియోస్‌ సమర్పణలో భగవాన్‌, పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

Updated Date - 2021-09-20T12:34:27+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!