రాయలసీమ ‘జెమ్‌’

ABN , First Publish Date - 2021-09-13T05:43:04+05:30 IST

విజయ్‌ రాజా హీరోగా నటించిన చిత్రం ‘జెమ్‌’. రాశీ సింగ్‌, నక్షత్ర హీరోయిన్లు. ఈ నెల 17న థియేటర్లలో విడుదల కానుంది. ఆదివారం ట్రైలర్‌ విడుదల చేశారు....

రాయలసీమ ‘జెమ్‌’

విజయ్‌ రాజా హీరోగా నటించిన చిత్రం ‘జెమ్‌’. రాశీ సింగ్‌, నక్షత్ర హీరోయిన్లు. ఈ నెల 17న థియేటర్లలో విడుదల కానుంది. ఆదివారం ట్రైలర్‌ విడుదల చేశారు. నిర్మాత పత్తికొండ కుమారస్వామి మాట్లాడుతూ ‘‘రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది’’ అని చెప్పారు. ‘‘యాక్షన్‌, లవ్‌, రొమాన్స్‌ అంశాలతో రూపొందించిన కమర్షియల్‌ చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తీశాం’’ అని దర్శకుడు సుశీల సుబ్రహ్మణ్యం అన్నారు.


Updated Date - 2021-09-13T05:43:04+05:30 IST