సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

Vijay raja: రాయలసీమ ‘జెమ్‌’

ABN, First Publish Date - 2021-09-13T01:10:47+05:30

విజయ్‌ రాజా హీరోగా నటించిన చిత్రం ‘జెమ్‌’. రాశీ సింగ్‌, నక్షత్ర హీరోయిన్లు. ఈ నెల 17న థియేటర్లలో సినిమా విడుదల కానుంది. ఆదివారం ట్రైలర్‌ విడుదల చేశారు. ‘‘రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయ్‌ రాజా హీరోగా నటించిన చిత్రం ‘జెమ్‌’. రాశీ సింగ్‌, నక్షత్ర హీరోయిన్లు. ఈ నెల 17న థియేటర్లలో సినిమా విడుదల కానుంది. ఆదివారం ట్రైలర్‌ విడుదల చేశారు. ‘‘రాయలసీమ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. విజయ్‌ రాజా చక్కగా నటించారు. విలన్‌గా అజయ్‌ నటన అందర్నీ ఆకట్టుకుంటుంది. నక్షత్ర కీలక పాత్రలో నటించారు’’ అని నిర్మాత పత్తికొండ కుమారస్వామి చెప్పారు. ‘‘యాక్షన్‌, లవ్‌, రొమాన్స్‌ అంశాలతో రూపొందించిన కమర్షియల్‌ చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా తీశాం’’ అని దర్శకుడు సుశీల సుబ్రహ్మణ్యం అన్నారు. ‘‘మా చిత్రాన్ని థియేటర్లలో చిత్రాన్ని చూసి ఎంజాయ్‌ చేయండి’’ అని విజయ్‌ రాజా అన్నారు. 


Updated Date - 2021-09-13T01:10:47+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!