సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

రవితేజ 'ధమాకా' ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్..!

ABN, First Publish Date - 2021-10-22T13:54:54+05:30

మాస్ మహారాజా రవితేజ ఇటీవల 'ధమాకా' అనే చిత్రాన్ని ప్రారంభించాడు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్టు సమాచారం. 'క్రాక్' మూవీతో సాలీడ్ హిట్ అందుకున్న రవితేజ ఆ తర్వాత వరుసగా మాస్ ఎంటర్‌టైనర్స్‌ను లైన్‌లో పెడుతున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్ మహారాజా రవితేజ ఇటీవల 'ధమాకా' అనే చిత్రాన్ని ప్రారంభించాడు. తాజాగా ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయినట్టు సమాచారం. 'క్రాక్' మూవీతో సాలీడ్ హిట్ అందుకున్న రవితేజ ఆ తర్వాత వరుసగా మాస్ ఎంటర్‌టైనర్స్‌ను లైన్‌లో పెడుతున్నాడు. ఇప్పటికే డ్యూయల్ రోల్‌లో చేస్తున్న 'ఖిలాడీ', 'రామారావు ఆన్‌డ్యూటీ' చిత్రాల షూటింగ్‌ను చివరిదశకు తీసుకు వచ్చాడు. ఇదే క్రమంలో ఇటీవల మొదలైన 'ధమాకా' చిత్రం ఫస్ట్ షెడ్యూల్ కూడా పూర్తైందని తెలుస్తోంది. త్రినాథ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్న ఇందులో ‘పెళ్లి సందD’ హీరోయిన్ శ్రీలీల రవితేజ సరసన నటిస్తోంది.



Updated Date - 2021-10-22T13:54:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!