సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

రాశి హాట్ లుక్!

ABN, First Publish Date - 2021-02-02T21:21:57+05:30

ప్రస్తుతం హీరోయిన్లందరూ స్లిమ్‌గా కనిపించేందుకు పోటీ పడుతున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రస్తుతం హీరోయిన్లందరూ స్లిమ్‌గా కనిపించేందుకు పోటీ పడుతున్నారు. అందుకోసం జిమ్‌లో ప్రతిరోజూ గంటలపాటు చెమటోడుస్తున్నారు. ఈ నేపథ్యంలో బొద్దుగా ఉండే హీరోయిన్ రాశీ ఖన్నా కూడా నాజూకుగా మారిపోయింది. లాక్‌డౌన్ సమయంలో రాశి కఠినమైన వర్కవుట్లు చేసి బరువు తగ్గించుకుంది. తన వర్కవుట్లకు సంబంధించిన ఫొటోలను, వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. 


తాజాగా మరోసారి రాశి తన స్లిమ్ లుక్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. జిమ్‌లో వర్కవుట్ల అనంతరం తీసుకున్న ఫొటోను రాశి షేర్ చేసింది. అద్దం ముంది నిల్చుని వేడెక్కించే ఫోజు ఇచ్చింది. `కూర్చుని ఉంటే మనకు కావాల్సిన ఆకృతి పొందలేము` అంటూ క్యాప్షన్ కూడా రాసింది. ఈ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. 



Updated Date - 2021-02-02T21:21:57+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!