గుర్తుండిపోయే పాత్రలో...

ABN , First Publish Date - 2021-05-02T06:06:23+05:30 IST

కెరీర్‌ ప్రారంభం నుంచి వైవిధ్యమైన పాత్రలు చేస్తూ వస్తున్నారు రావు రమేష్‌. ఆయన చేసింది చిన్న పాత్రయినా దాని ప్రభావం ప్రేక్షకులపై బలంగా ఉంటుంది...

గుర్తుండిపోయే పాత్రలో...

కెరీర్‌ ప్రారంభం నుంచి వైవిధ్యమైన పాత్రలు చేస్తూ వస్తున్నారు రావు రమేష్‌. ఆయన చేసింది చిన్న పాత్రయినా దాని ప్రభావం  ప్రేక్షకులపై బలంగా ఉంటుంది. శర్వానంద్‌, సిద్దార్థ హీరోలుగా అజయ్‌ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘మహా సముద్రం’లో రావు రమేష్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇందులో ఆయన గూని ఉన్న వ్యక్తి పాత్రలో కనిపించనున్నారని సమాచారం. ప్రేక్షకులకు గర్తుండిపోయేలా ఈ పాత్రను దర్శకుడు డిజైన్‌ చేశారట. నటుడుగా ఆయనలోని కొత్త కోణాన్ని వెలికితీసే పాత్ర ఇది అని చెపుతున్నారు. ఆగస్టు 9న ‘మహాసముద్రం’ ప్రేక్షకుల ముందుకు రానుంది. 


Updated Date - 2021-05-02T06:06:23+05:30 IST