జిమ్ లో గాయపడిన హీరో రామ్ పోతినేని

ABN , First Publish Date - 2021-10-04T18:38:53+05:30 IST

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని .. ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో ఓ బైలింగ్విల్ మూవీలో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీ రూపొందుతోంది. రామ్ కెరీర్ లోనే హైయస్ట్ బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో రామ్ వైవిధ్యమైన మేకోవర్ తో కనిపించబోతున్నారు. దానికోసం జిమ్ లో వర్కవుట్ చేస్తూ కష్టపడుతున్నారు.

జిమ్ లో గాయపడిన హీరో రామ్ పోతినేని

టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతినేని .. ప్రస్తుతం తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో ఓ బైలింగ్విల్ మూవీలో నటిస్తున్నారు. యాక్షన్  థ్రిల్లర్ గా ఈ మూవీ రూపొందుతోంది. రామ్ కెరీర్ లోనే హైయస్ట్ బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమాలో రామ్ వైవిధ్యమైన మేకోవర్ తో కనిపించబోతున్నారు.  దానికోసం జిమ్ లో వర్కవుట్ చేస్తూ కష్టపడుతున్నారు.  అయితే ఆ సందర్భంలోనే రామ్ కి మెడభాగంలో చిన్న గాయమైంది. గెడ్డం గెటప్ లోని రామ్ .. మెడ దగ్గర పట్టీతో దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం రామ్ చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ గాయం తగిలినట్టు అర్ధమవుతోంది. 

Updated Date - 2021-10-04T18:38:53+05:30 IST