నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు సతీమణి కన్నుమూత
ABN , First Publish Date - 2021-05-04T17:04:51+05:30 IST
టాలీవుడ్ నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు సతీమణి అనిత మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు. మండలి కార్యదర్శిగా పనిచేసిన కొడాలి వెంకటేశ్వరరావుతో పాటు ఈమె కూడా కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు
టాలీవుడ్ నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు సతీమణి అనిత మంగళవారం అనారోగ్యంతో కన్నుమూశారు. మండలి కార్యదర్శిగా పనిచేసిన కొడాలి వెంకటేశ్వరరావుతో పాటు ఈమె కూడా కొన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు. వీరి కుమార్తె స్వాతి జూనియర్ ఎన్టీఆర్ నటించిన రామాయణం చిత్రంలో రావణుడి పాత్ర పోషించారు. కొడాలి వెంకటేశ్వరరావుకు సినీ పరిశ్రమలోని ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేశారు.