Priya Prakash Varrier: వింక్ బ్యూటీ లేటెస్ట్ హాట్ పిక్ నెట్టింట వైరల్
ABN , First Publish Date - 2021-12-14T15:19:08+05:30 IST
వింక్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ తన లేటెస్ట్ పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. కన్నుగీటిన వీడితో 'ఒరు అదార్ లవ్' సినిమా రిలీజ్ కాకుండానే పాపులర్ అయింది

వింక్ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ తన లేటెస్ట్ పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్ నెట్టింట బాగా వైరల్ అవుతోంది. కన్నుగీటిన వీడితో 'ఒరు అదార్ లవ్' సినిమా రిలీజ్ కాకుండానే పాపులర్ అయింది ప్రియా ప్రకాశ్. ఈ వీడియో పుణ్యమా అంటూ తెలుగులో 'చెక్', 'ఇష్క' అనే రెండు సినిమాలు, హిందీలో 'శ్రీదేవీ బంగళా' అనే సినిమాను చేసింది. తెలుగులో చేసిన రెండు సినిమాలు ఫ్లాపవగా..హిందీలో చేసిన సినిమా రిలీజ్ కానేలేదు. దాంతో అమ్మడి చేతిలో అవకాశాలు లేకుండా పోయాయి. అందుకే, ఇప్పుడు ఫోటోషూట్స్ మీద దృష్ఠిసారించింది. ఈ నేపథ్యంలో లేటెస్ట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయగా అది కాస్త వైరల్ అవుతోంది. ఈ పిక్‌లో వింక్ బ్యూటీ ఎద అందాలు చూసిన నెటిజన్స్‌కు మతిపోతోందట. ఇలాంటి పిక్ షేర్ చేస్తే ఎవరికి మాత్రం మతులుపోవు చెప్పండి. సినిమా అవకాశాలు లేకపోయినా ఇలా సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ ఇస్తూ అభిమానులకు మాత్రం టచ్‌లోనే ఉంటోంది ప్రియా ప్రకాశ్. చూడాలి మరి ఇలాంటి ఫొటోషూట్స్‌తో మళ్ళీ అవకాశాలు దక్కించుకుంటుందేమో.