సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ప్రభాస్ ‘ఆదిపురుష్’ విడుదల తేదీ వచ్చేసింది

ABN, First Publish Date - 2021-09-27T16:56:21+05:30

రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగానూ, కృతి సనన్ సీతగానూ, సన్నీ సింగ్ లక్ష్మణుడిగానూ , బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ రావణుడిగానూ నటిస్తున్న భారీ పౌరాణిక చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో దాదాపు రూ. 500కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగానూ, కృతి సనన్ సీతగానూ, సన్నీ సింగ్ లక్ష్మణుడిగానూ, బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ రావణుడిగానూ నటిస్తున్న భారీ పౌరాణిక చిత్రం ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో దాదాపు రూ. 500కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది. మోషన్ కేప్చర్ టెక్నాలజీతో .. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ మాయాజాలంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ రోజు ఉదయం ఆదిపురుష్ విడుదల తేదీని ట్విట్టర్ వేదికగా  ప్రకటించారు నిర్మాతలు. ఈ పాన్ ఇండియా సినిమాను వచ్చే ఏడాది ఆగస్ట్ 11న విడుదల చేయబోతున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సైతం ఆదిపురుష్ సినిమా విడుదల కాబోతోంది. 



Updated Date - 2021-09-27T16:56:21+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!