సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

పూజా హెగ్డే వదిలిన 'నీ వల్లే నీ వల్లే' సాంగ్

ABN, First Publish Date - 2021-08-14T18:38:34+05:30

సుశాంత్ హీరోగా నటిస్తున్న మూవీ 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'. దీనిలోని 'నీ వల్లే నీ వల్లే' సాంగ్‌ను స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తాజాగా రిలీజ్ చేశారు. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుశాంత్ హీరోగా నటిస్తున్న మూవీ 'ఇచ్చట వాహనములు నిలుపరాదు'. దీనిలోని 'నీ వల్లే నీ వల్లే' సాంగ్‌ను స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే తాజాగా రిలీజ్ చేశారు. రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ మూవీలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. ఎస్ దర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని, రవిశంకర్ శాస్త్రి - ఏక్తా శాస్త్రి - హరీష్ కొయ్యలగుండ్ల సంయుక్తంగా నిర్మించారు. 'నీ వల్లే నీ వల్లే' సాంగ్‌కి శ్రీనివాస మౌళి సాహిత్యం అందించగా, సంజిత్ హెగ్డే ఆలపించాడు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించాడు. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటోంది. కాగా ఈ సినిమాను ఆగస్టు 27 న విడుదల చేయనున్నారు. 



Updated Date - 2021-08-14T18:38:34+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!