సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

పూజాహెగ్డే.. బికినీ డాన్స్‌లు!

ABN, First Publish Date - 2021-11-16T00:47:06+05:30

వరుసగా సినిమాలు, షూటింగ్‌లతో బిజీగా ఉన్న పూజాహెగ్డే చాలా గ్యాప్‌ తర్వాత విహారానికి వెళ్లారు. గత రెండు రోజులుగా ఆమె మాల్దీవుల్లో ఎంజాచ్‌ చేస్తున్నారు. అక్కడ అడుగుపెట్టింది మొదలు.. ఎప్పటికప్పుడూ సోషల్‌ మీడియా వేదికగా అప్‌డేట్‌లు ఇస్తూనే ఉన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వరుసగా సినిమాలు, షూటింగ్‌లతో బిజీగా ఉన్న పూజాహెగ్డే చాలా గ్యాప్‌ తర్వాత విహారానికి వెళ్లారు. గత రెండు రోజులుగా ఆమె మాల్దీవుల్లో ఎంజాచ్‌ చేస్తున్నారు. అక్కడ అడుగుపెట్టింది మొదలు.. ఎప్పటికప్పుడూ సోషల్‌ మీడియా వేదికగా అప్‌డేట్‌లు ఇస్తూనే ఉన్నారు. ఇన్‌స్టాలో ఫొటోలు పోస్ట్‌ చేయగానే కుర్రకారు పూజాను డిమాండ్‌ చేయడం మొదలుపెట్టారు. మాల్దీవుల్లో బికినీ పిక్స్‌ పెట్టాలని నెటిజన్లు కోరారు. అభిమానుల కోరిక వెంటనే తీర్చింది పూజా. బీచ్‌లో బికినీ ధరించి స్టెప్పులు కూడా వేసింది. తన ఎంజాయ్‌మెంట్‌ను ఇన్‌స్టా వేదికగా తెలియజేస్తూనే ఉంది. ప్రస్తుతం ఆమె బీచ్‌లో దిగిన బికినీ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 


Updated Date - 2021-11-16T00:47:06+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!