సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సీతారామశాస్త్రిగారి మరణం నన్నెంతగానో బాధించింది: ప్రధాని మోదీ

ABN, First Publish Date - 2021-12-01T01:14:14+05:30

అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి మరణం నన్నెంతగానో బాధించింది అంటూ ట్వీట్ చేశారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ట్విట్టర్ వేదికగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా సిరివెన్నెల సీతారామశాస్త్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి మరణం నన్నెంతగానో బాధించింది అంటూ ట్వీట్ చేశారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ట్విట్టర్ వేదికగా.. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా సిరివెన్నెల సీతారామశాస్త్రి పద్మశ్రీ పురస్కారం అందుకుంటున్న ఫొటోని పోస్ట్ చేసిన ఆయన.. సిరివెన్నెల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియపరిచారు.


‘‘అత్యంత ప్రతిభావంతులైన సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి మరణం నన్నెంతగానో బాధించింది. ఆయన రచనలలో కవిత్వ పటిమ, బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుంది. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషి చేసారు. ఆయన కుటుంబసభ్యులకు, స్నేహితులకు సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓం శాంతి..’’ అని నరేంద్ర మోదీ ట్వీట్‌లో పేర్కొన్నారు.



Updated Date - 2021-12-01T01:14:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!