సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

'పక్కా కమర్షియల్': ఏంజిల్ రాశీఖన్నా వీడియో రిలీజ్..

ABN, First Publish Date - 2021-11-30T18:13:08+05:30

మ్యాచో హీరో గోపీచంద్, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా 'పక్కా కమర్షియల్'. బబ్లీ బ్యూటీ రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియోను చిత్రబృందం రిలీజ్ చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మ్యాచో హీరో గోపీచంద్, మారుతి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా 'పక్కా కమర్షియల్'. బబ్లీ బ్యూటీ రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఆమెకు సంబంధించిన ఓ వీడియోను చిత్రబృందం రిలీజ్ చేసింది. మారుతి తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్‌నర్‌పై మంచి అంచనాలున్నాయి. కాగా, నేడు (నవంబర్ 30) రాశీఖన్నా పుట్టినరోజు. ఈ సందర్భంగా మేకర్స్ ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఓ బ్యూటిఫుల్ వీడియోను వదిలారు. ఈ వీడియోలో అచ్చం ఏంజిల్‌లా కనిపిస్తోంది. ఇంతకముందు వచ్చిన 'ప్రతి రోజూ పండగే' మూవీలో ఏంజెల్ ఆర్ణా అనే పాత్రలో రాశీని ఎంత అందంగా చూపించాడో అంతకంటే అందంగా 'పక్కా కమర్షియల్' మూవీలో దర్శకుడు మారుతీ చూపించబోతున్నాడని తాజాగా వదిలిన వీడియో చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాలో ఆమె లాయర్ పాత్రలో సందడి చేయబోతోంది. ఇక రాశీఖన్నా తమిళంతో కలుపుకొని అరడజనుకు చిత్రాలకు పైగానే నటిస్తోంది. 



Updated Date - 2021-11-30T18:13:08+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!