సింగిల్ చిన్నోడే...
ABN , First Publish Date - 2021-06-03T04:29:14+05:30 IST
‘పాగల్’ చిత్రంలో ‘ఈ సింగిల్ చిన్నోడే... న్యూ లవ్వులో ఫ్రెష్షుగా పడ్డాడే’ అంటూ సాగే ప్రేమ గీతాన్ని బుధవారం విడుదల చేశారు. రధన్ సంగీతంలో కృష్ణకాంత్ రాసిన ఈ పాటను బెన్నీ దయాళ్ ఆలపించారు....

‘పాగల్’ చిత్రంలో ‘ఈ సింగిల్ చిన్నోడే... న్యూ లవ్వులో ఫ్రెష్షుగా పడ్డాడే’ అంటూ సాగే ప్రేమ గీతాన్ని బుధవారం విడుదల చేశారు. రధన్ సంగీతంలో కృష్ణకాంత్ రాసిన ఈ పాటను బెన్నీ దయాళ్ ఆలపించారు. అందులో హీరోయిన్లు సిమ్రాన్ చౌదరి, మేఘలేఖతో హీరో విశ్వక్ సేన్ ప్రేమలో ఉన్నట్టు చూపించారు. ‘దిల్’ రాజు సమర్పణ, నరేశ్ కుప్పిలి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న చిత్రమిది. తీరా పాత్రలో హీరోయిన్ నివేదా పేతురాజ్ నటిస్తున్నారు.