సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఓ మధురానుభూతి!

ABN, First Publish Date - 2021-07-26T09:31:52+05:30

‘‘కైకాల సత్యనారాయణగారు తెలుగు సినిమా ఆణిముత్యం’’ అని చిరంజీవి అన్నారు. ఆదివారం కైకాల పుట్టినరోజు సందర్భంగా, ఆయన ఇంటికి సతీమణి సురేఖతో కలిసి చిరంజీవి వెళ్లారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘కైకాల సత్యనారాయణగారు తెలుగు సినిమా ఆణిముత్యం’’ అని చిరంజీవి అన్నారు. ఆదివారం కైకాల పుట్టినరోజు సందర్భంగా, ఆయన ఇంటికి సతీమణి సురేఖతో కలిసి చిరంజీవి వెళ్లారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ ‘‘నవరస నటనా సార్వభౌముడు కైకాల నాకు అత్యంత ఆప్తులు. ఆయన పుట్టినరోజున కాసేపు ఆయనతో ముచ్చటించడం ఓ మధురమైన అనుభూతి ఇచ్చింది’’ అని చెప్పారు. చిరంజీవి, కైకాల పలు చిత్రాల్లో నటించారు.


Updated Date - 2021-07-26T09:31:52+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!