సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

చిన్న చిత్రాలే పెద్దవి అవుతాయి! -విష్వక్‌ సేన్

ABN, First Publish Date - 2021-09-27T05:17:06+05:30

‘‘విడుదలయ్యాక చిన్న చిత్రాలే పెద్దవి అవుతాయి. అభిరామ్‌, నేను అవకాశాల కోసం ప్రయత్నించాం. తను మా గ్రూప్‌లో ఉండేవాడు. సినిమా మంచి విజయం సాధించి అతనికి, చిత్రబృందానికి పేరు తీసుకురావాలి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘విడుదలయ్యాక చిన్న చిత్రాలే పెద్దవి అవుతాయి. అభిరామ్‌, నేను అవకాశాల కోసం ప్రయత్నించాం. తను మా గ్రూప్‌లో ఉండేవాడు. సినిమా మంచి విజయం సాధించి అతనికి, చిత్రబృందానికి పేరు తీసుకురావాలి. నాకు టీజర్‌ నచ్చింది’’ అన్నారు విష్వక్‌ సేన్‌. అభిరామ్‌ వర్మ, సాత్విక్‌ రాజ్‌ జంటగా నటించిన చిత్రం ‘నీతో’. బాలు శర్మ దర్శకుడు. ఏవీఆర్‌ స్వామి, ఎంఆర్‌ కీర్తన, స్నేహాల్‌ జంగాల నిర్మాతలు. ఆదివారం టీజర్‌ విడుదల చేశారు. ‘‘యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ చిత్రమిది. వివేక్‌ సాగర్‌ సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణ’’ అని దర్శక-నిర్మాతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పవిత్రా లోకేశ్‌, సిమ్రన్‌ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-09-27T05:17:06+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!