సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘నాట్యం’ గర్వకారణం: నిర్మాతల మండలి

ABN, First Publish Date - 2021-11-09T03:00:29+05:30

సంధ్యా రాజు నటించి, నిర్మించిన ‘నాట్యం’ చిత్రం భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో (ఇఫి) ప్రదర్శనకు ఎంపికైంది. రేవంత్‌ కోరుకొండ దర్శకత్వం వహించి ఈ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతమైంది. ఈనెల 21 నుంచి 28 నవంబర్‌ గోవాలో జరిగే ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా వేదికపై చిత్ర బృందానికి సన్మానం జరగనుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంధ్యా రాజు నటించి, నిర్మించిన ‘నాట్యం’ చిత్రం భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో (ఇఫి) ప్రదర్శనకు ఎంపికైంది. రేవంత్‌ కోరుకొండ దర్శకత్వం వహించి ఈ చిత్రం ఇటీవల విడుదలై విజయవంతమైంది. ఈనెల 21 నుంచి 28 నవంబర్‌ గోవాలో జరిగే ఫిలిం ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా వేదికపై చిత్ర బృందానికి సన్మానం జరగనుంది. ఈ సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ నిర్మాతల మండలి చిత్ర యూనిట్‌కి శుభాకాంక్షలు తెలిపింది. ‘‘ఈ ఏడాది సెలెక్షన్‌ జ్యూరీలో తెలుగు సభ్యులు ఎవరూ లేకపోయినా ‘నాట్యం’ ఒకటే ఇండియన్‌ పనోరమాకు ఎంపిక కావడం గర్వ కారణం’’ అని టి. ప్రసన్నకుమార్‌, మోహన్‌ వడ్లపట్ల అన్నారు. 




Updated Date - 2021-11-09T03:00:29+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!