సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

'మా' సభ్యులకి నరేష్ డిన్నర్

ABN, First Publish Date - 2021-08-14T16:45:50+05:30

'మా' అధ్యకుడిగా ఎన్నికైనప్పటి నుంచి ఇప్పటి వరకు.. తనకు పూర్తి సహాయ సహకారాలందించినందుకు, తనకి అన్ని విధాలా అండగా ఉన్నందుకు 'మా' సభ్యులకి నరేష్ కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ శుక్రవారం రాత్రి ఆయన నివాసంలో డిన్నర్ పార్టీ ఇచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

'మా' అధ్యకుడిగా ఎన్నికైనప్పటి నుంచి తనకు పూర్తి సహాయ సహకారాలందించినందుకు, అన్ని విధాలా అండగా ఉన్నందుకు 'మా' సభ్యులకి నరేష్ కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ శుక్రవారం రాత్రి ఆయన నివాసంలో డిన్నర్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి ప్రముఖ కమెడియన్ అలీ, నటులు శివ బాలాజీ, పృథ్వీ, సంపూర్ణేష్, కరాటే కళ్యాణి, సీనియర్ నటుడు రాజ్ కుమార్ సహా..100 మందికి పైగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు.. నరేష్‌పై ఉన్న ప్రేమాభిమానాలను తెలిపారు. 

















Updated Date - 2021-08-14T16:45:50+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!