సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌

ABN, First Publish Date - 2021-09-27T05:19:25+05:30

ఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. అక్టోబర్‌ 15న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ‘బన్నీ’ వాసు, వాసు వర్మ వెల్లడించారు. ‘‘ఇదొక రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అఖిల్‌ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం ‘మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’. అక్టోబర్‌ 15న చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ‘బన్నీ’ వాసు, వాసు వర్మ వెల్లడించారు. ‘‘ఇదొక రొమాంటిక్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలకు మంచి స్పందన లభిస్తోంది. సినిమా కూడా నచ్చుతుంది’’ అని దర్శకుడు ‘బొమ్మరిల్లు’ భాస్కర్‌ అన్నారు. దసరాకు థియేటర్లలో కలుద్దామన్నారు హీరో అఖిల్‌. ‘‘కుటుంబంతో చూసే చక్కటి వినోదాత్మక చిత్రమిది’’ అని పూజా హెగ్డే చెప్పారు. ఆమని, మురళీశర్మ, జయప్రకాశ్‌, ప్రగతి తదితరులు ప్రధాన తారాగణంగా అల్లు అరవింద్‌ సమర్పణలో రూపొందిన ఈ చిత్రానికి గోపీసుందర్‌ సంగీత దర్శకుడు.

Updated Date - 2021-09-27T05:19:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!