మోస్ట్‌ డిజైరబుల్‌ విమెన్స్‌ వీరే!

ABN , First Publish Date - 2021-06-04T05:01:54+05:30 IST

ప్రతి సంవత్సరం టైమ్స్‌ సంస్థ ప్రకటించే మోస్ట్‌ డిజైరబుల్‌ హీరోయిన్‌ల జాబితా శుక్రవారం విడుదలైంది. హైదరాబాద్‌ టైమ్స్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ విమెన్‌ జాబితాలో తొలి స్థానాన్ని శ్రుతి హాసన్‌ సొంతం చేసుకున్నారు. తర్వాతి స్థానాల్లో సమంత, పూజా హెగ్డే, రకుల్‌ ప్రీత్‌, రష్మిక ఉన్నారు.

మోస్ట్‌ డిజైరబుల్‌ విమెన్స్‌ వీరే!

ప్రతి సంవత్సరం టైమ్స్‌ సంస్థ ప్రకటించే మోస్ట్‌ డిజైరబుల్‌ హీరోయిన్‌ల జాబితా శుక్రవారం విడుదలైంది. హైదరాబాద్‌ టైమ్స్‌ మోస్ట్‌ డిజైరబుల్‌ విమెన్‌ జాబితాలో తొలి స్థానాన్ని శ్రుతి హాసన్‌ సొంతం చేసుకున్నారు. తర్వాతి స్థానాల్లో సమంత, పూజా హెగ్డే, రకుల్‌ ప్రీత్‌, రష్మిక ఉన్నారు. అదితీ రావ్‌ హైదరీ ఆరో స్థానంలో, కాజల్‌ అగర్వాల్‌ 9లో, తమన్నా 17లో ఉన్నారు. బిగ్‌బాస్‌ ఫేమ్‌ దివి వాద్య 20వ స్థానం దక్కించుకున్నారు. మరో తెలుగు నటి ఈషా రెబ్బ 29వ స్థానంలో ఉన్నారు. 

స్థానాల వారీగా మన తారలు: 


1. శ్రుతీహాసన్‌ 2013లో మోస్ట్‌ డిజైరబుల్‌ విమెన్‌గా నిలిచారు. మళ్లీ ఈ ఏడాది అగ్రస్థానం సంపాదించుకోవడం విశేషం. 

2. సమంత అక్కినేని

3. పూజా హెగ్డే, 

4. రకుల్‌ ప్రీత్‌, 

5. రష్మిక 











26. కీర్తి సురేశ్‌

27. అనుపమ పరమేశ్వరన్‌

28. ప్రియాంక జవాల్కర్‌

29. ఈషా రెబ్బ

30. నిఖత్‌ జరీన్‌





21. రీతూ వర్మ

22. నభానటేశ్‌

23. సాయి పల్లవి

24. మిథాలీ రాజ్‌

25. రాజా కుమారి


16. లక్ష్మీరాయ్‌ 

17. తమన్నా

18. రహా సుఖేజా

19. మాళవిక శర్మ

20. దివి వాద్య



6. అదితీరావ్‌ హైదరీ

7. తాన్యా హోప్‌

8. నిధీ అగర్వాల్‌

9. కాజల్‌ అగర్వాల్‌

10. రాశీ ఖన్నా


11.శ్రద్థా శ్రీనాథ్‌

12. పాయల్‌ రాజ్‌పూత్‌

13. అదాశర్మ

14. ప్రగ్యా జైస్వాల్‌

15.  పీవీ సింధూ



Updated Date - 2021-06-04T05:01:54+05:30 IST