సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఒకే ఫ్రేంలో మెగా జనరేషన్..నెట్టింట లేటెస్ట్ పిక్ వైరల్

ABN, First Publish Date - 2021-12-26T14:43:54+05:30

మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకే చోట కనిపిస్తే అభిమానులు చూడటానికి రెండు కళ్ళు చాలవు. కానీ అలాంటి మూవ్‌మెంట్ రావాలంటే ఫెస్టివల్స్, లేదా గ్రాండ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ జరుపుకోవాలి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఒకే చోట కనిపిస్తే అభిమానులు చూడటానికి రెండు కళ్ళు చాలవు. కానీ అలాంటి మూవ్‌మెంట్ రావాలంటే ఫెస్టివల్స్, లేదా గ్రాండ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ జరుపుకోవాలి. మెగా జనరేషన్ అంతా కలిపి తాజాగా క్రిస్మస్ వేడుకలను జరుపుకున్నారు. ఈ పండుగ సందర్భంగా మెగా ఫ్యామిలీలోని యంగ్ జనరేషన్ అంతా కలిసి ఓ చోట సెలబ్రేట్ చేసుకున్న సమయంలో తీసుకున్న ఓ లేటెస్ట్ పిక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయగా, అది ఇప్పుడు నెట్టింట బాగా వైరల్ అవుతోంది. ఇక ఈ పిక్‌లో రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్ నుంచి వైష్ణవ్, నిహారిక, అల్లు అర్జున్ భార్య స్నేహ నిహారిక భర్త, వారి సోదరిలు ఉన్నారు. ఈ పిక్‌ను మెగా అభిమానులు ఒకరికొకరు షేర్ చేసుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

Updated Date - 2021-12-26T14:43:54+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!