సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

నా టీనేజ్ లైఫ్‌ని ప్రభావితం చేసిన సిరివెన్నెల వాక్యాలివి: ‘మా’ అధ్యక్షుడు విష్ణు

ABN, First Publish Date - 2021-12-01T02:41:36+05:30

నా టీనేజ్ లైఫ్ మొత్తాన్ని ప్రభావితం చేసిన ఈ వాక్యాలు సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు ఒక సినిమాలో పాటగా రాశారు. నాలాంటి చాలా మందిని స్పూర్తినింపేలా ఎన్నో పాటలు రాశారు. ఈ రోజు ఆయన మరణవార్త నా మనసుని కలచివేసింది. ఆయన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘‘చిక్కగా చీకటే కమ్మిందని..

లోకం వెళ్లి సూర్యుని రారమ్మని పిలవాలా..?

కొండలా పాపమే పెరిగిందని..

కాపాడంటూ ఈ సంఘం మన సాయం అడగాలా?’’


నా టీనేజ్ లైఫ్ మొత్తాన్ని ప్రభావితం చేసిన ఈ వాక్యాలు సిరివెన్నెల సీతారామశాస్త్రిగారు ఒక సినిమాలో పాటగా రాశారు. నాలాంటి చాలా మందిని స్పూర్తినింపేలా ఎన్నో పాటలు రాశారు. ఈ రోజు ఆయన మరణవార్త నా మనసుని కలచివేసింది. ఆయన మరణం నాకు వ్యక్తిగతంగానే కాక తెలుగు సినీ సాహితీ లోకానికి తీరని లోటు. ఈ విషాద సమయంలో నా తరపున, మా అసోసియేషన్ తరపున.. వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను..’’ అని ‘మా’  ప్రెసిడెంట్ మంచు విష్ణు ట్వీట్‌ చేశారు.



Updated Date - 2021-12-01T02:41:36+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!