లావణ్య త్రిపాఠి కిల్లింగ్ లుక్స్..లేటెస్ట్ పిక్స్ వైరల్
ABN , First Publish Date - 2021-12-30T16:28:58+05:30 IST
'అందాల రాక్షసి' సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. 'భలే భలే మగాడివోయ్', 'సోగ్గాడే చిన్ని నాయనా' లాంటి సూపర్ హిట్స్ అందుకున్న లావణ్య కెరీర్ ప్రస్తుతం

'అందాల రాక్షసి' సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి లేటెస్ట్ పిక్స్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. 'భలే భలే మగాడివోయ్', 'సోగ్గాడే చిన్ని నాయనా' లాంటి సూపర్ హిట్స్ అందుకున్న లావణ్య కెరీర్ ప్రస్తుతం కాస్త స్లోగా సాగుతోంది. ఇటీవలే తను నటిస్తున్న కొత్త చిత్రం ప్రారంభమయింది. ఇక సినిమాల పరంగా కెరీర్ స్లోగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ పిక్స్ షేర్ చేస్తూ నెటిజన్స్‌కు గుబులు పుట్టిస్తోంది. ఈ క్రమంలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ను లావణ్య పెంచుకుంది. ఇక తాజాగా పోనిటైల్‌తో బ్లాక్ కట్ బనియన్ - ఫార్మల్ ప్యాంట్ ధరించి ఒక చేతిలో బ్లాక్ కోట్ పట్టుకొని ఇచ్చిన కిల్లింగ్స్ అభిమానులను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఈ మోడ్రన్ కాస్ట్యూంలో లావణ్య ఇచ్చిన ఫోజులకు నెటిజన్స్ రక రకాల కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

