సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

రవితేజ `క్రాక్` ట్రైలర్ వచ్చేసింది!

ABN, First Publish Date - 2021-01-01T16:51:46+05:30

మాస్ మహారాజ్ రవితేజ తన అభిమానులకు డబుల్ బొనాంజా అందించాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాస్ మహారాజ్ రవితేజ తన అభిమానులకు డబుల్ బొనాంజా అందించాడు. రమేశ్‌ వర్మ దర్శకత్వంలో తను నటిస్తున్న 'ఖిలాడి' చిత్రం పోస్టర్‌ను కొద్ది సేపటి క్రితం విడుదల చేశాడు. సంక్రాంతికి విడుదల కాబోతున్న తన `క్రాక్` సినిమా ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశాడు. 


ట్రైలర్ రవితేజ స్టైల్లో ఆకట్టుకునే విధంగా ఉంది. వెంకీ వాయిస్ ఓవర్ అందించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటిస్తున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాలో రవితేజ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నాడు. శ్రుతీహాసన్ హీరోయిన్‌గా నటించింది. వరలక్ష్మీ శరత్‌కుమార్ విలన్ పాత్రలో కనిపించనుంది. తమన్ సంగీతం అందించాడు.

Updated Date - 2021-01-01T16:51:46+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!