కన్నెమందార
ABN , First Publish Date - 2021-07-26T09:24:07+05:30 IST
నట్టి కరుణ, సుపూర్ణ మాలకర్, రాజీవ్, హరీష్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డీఎస్‌జే’ (దెయ్యంతో సహజీవనం). త్వరలో విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం నుంచి తాజాగా ‘మందార కన్నెమందార...
నట్టి కరుణ, సుపూర్ణ మాలకర్, రాజీవ్, హరీష్ చంద్ర ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘డీఎస్‌జే’ (దెయ్యంతో సహజీవనం). త్వరలో విడుదలకు సిద్ధమైన ఈ చిత్రం నుంచి తాజాగా ‘మందార కన్నెమందార...’ అనే గీతాన్ని చిత్రబృందం విడుదల చేసింది. రవిశంకర్ స్వరకల్పనలో యాసిన్ నిజర్, రమ్యా బెహ్రా ఆలపించారు. బాబూమోహన్, హరీష్ చంద్ర కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని నట్టి కుమార్ దర్శకత్వంలో నట్టి క్రాంతి, అనురాగ్ కంచర్ల నిర్మించారు.