సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మెగాస్టార్‌తో నటించినందుకు.. మురిసిపోతున్నాడు

ABN, First Publish Date - 2021-03-20T03:29:07+05:30

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా సక్సెస్‌ ఫుల్‌ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఆచార్య'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్న

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా సక్సెస్‌ ఫుల్‌ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం 'ఆచార్య'. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రంలో చందమామ కాజ‌ల్ అగర్వాల్‌, బుట్టబొమ్మ పూజా హెగ్డే క‌థానాయిక‌లు. మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిరంజ‌న్ రెడ్డి, రామ్ చ‌ర‌ణ్ నిర్మాత‌లు. ఈ చిత్రాన్ని మే 13న విడుదల చేసేందుకు మేకర్స్‌ సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో నటించినందుకు ఎంతో సంతోషంగా ఉన్నానని, ఇటువంటి మెమరీని ఇచ్చిన మెగాస్టార్‌కి, దర్శకుడు కొరటాల శివకి రుణపడి ఉంటానని అంటున్నాడు కేరాఫ్‌ కంచరపాలెం చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కంచరపాలెం కిశోర్‌. ఈ సినిమాలో చాలా మంచి పాత్రలో కిశోర్‌ నటిస్తున్నట్లుగా తెలుపుతూ.. మెగాస్టార్‌తో కలిసి నటించడం అనేది ఇప్పటికీ నమ్మలేకపోతున్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా తన మనసులో మెగాస్టార్‌పై ఎటువంటి అభిప్రాయం ఉందో చెబుతూ.. ఓ లెటర్‌ని సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేశారు. ఈ లెటర్‌ మీరూ చదివేయండి..





Updated Date - 2021-03-20T03:29:07+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!