కల్యాణం... రమణీయం
ABN, First Publish Date - 2021-06-20T05:57:49+05:30
దర్శకుడు రమణతేజ ఓ ఇంటివాడయ్యారు. చార్వీతో ఆయన ఏడడుగులు వేశారు. కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ..
దర్శకుడు రమణతేజ ఓ ఇంటివాడయ్యారు. చార్వీతో ఆయన ఏడడుగులు వేశారు. కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వివాహమైనట్టు తెలిసింది. నాగశౌర్య హీరోగా నటించిన ‘అశ్వథ్థామ’తో రమణతేజ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ప్రస్తుతం కల్యాణ్‌దేవ్ హీరోగా రామ్ తాళ్లూరి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ‘కిన్నెరసాని’కి దర్శకత్వం వహిస్తున్నారు.