కల్యాణం... రమణీయం

ABN , First Publish Date - 2021-06-20T05:57:49+05:30 IST

దర్శకుడు రమణతేజ ఓ ఇంటివాడయ్యారు. చార్వీతో ఆయన ఏడడుగులు వేశారు. కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో ..

కల్యాణం... రమణీయం

దర్శకుడు రమణతేజ ఓ ఇంటివాడయ్యారు. చార్వీతో ఆయన ఏడడుగులు వేశారు. కుటుంబ సభ్యులు, అతికొద్దిమంది సన్నిహితుల సమక్షంలో వివాహమైనట్టు తెలిసింది. నాగశౌర్య హీరోగా నటించిన ‘అశ్వథ్థామ’తో రమణతేజ దర్శకుడిగా పరిచయం అయ్యారు. ప్రస్తుతం కల్యాణ్‌దేవ్‌ హీరోగా రామ్‌ తాళ్లూరి నిర్మాణ సారథ్యంలో తెరకెక్కుతున్న ‘కిన్నెరసాని’కి దర్శకత్వం వహిస్తున్నారు.

Updated Date - 2021-06-20T05:57:49+05:30 IST