సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

5న జర్నలిస్ట్‌

ABN, First Publish Date - 2021-01-28T10:40:31+05:30

ఒక నిజమైన జర్నలిస్ట్‌ను చూపించే సినిమా ‘జర్నలిస్ట్‌’. దీనిలో రాంకీ హీరోగా నటించారు. మహేశ్‌ దర్శకత్వంలో జి. రామకృష్ణ నిర్మించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక నిజమైన జర్నలిస్ట్‌ను చూపించే సినిమా ‘జర్నలిస్ట్‌’. దీనిలో రాంకీ హీరోగా నటించారు. మహేశ్‌ దర్శకత్వంలో జి. రామకృష్ణ నిర్మించారు. సినీ దర్శకుడు ఎన్‌. శంకర్‌, సీనియర్‌ నటుడు సురేష్‌, చలపతిరావు కీలకపాత్రలు పోషించారు. తషు కౌశిక్‌ కథానాయిక. ఈ చిత్రం ఫిబ్రవరి 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హీరో రాంకీ మాట్లాడుతూ‘‘లై్‌ఫను రిస్క్‌లో పెట్టి నిజాలను నిర్భయంగా రాసే జర్నలిస్ట్‌ అంటే తప్పు చేసిన ప్రతి ఒక్కరికీ భయమే. నిజమైన జర్నలిస్ట్‌ ఎంత బాధ్యతగా ఉంటాడో చూపించే ప్రయత్నమే మా ‘జర్నలిస్ట్‌’ చిత్రం’’ అన్నారు. ‘‘సమాజంలో జర్నలిస్ట్‌ పాత్ర ఎంత గొప్పదో మా సినిమాలో చూపించాం. రాంకీకి ఈ సినిమా మంచి పేరు తెస్తుంది’’ అని సమర్పకులు రాజ్‌కుమార్‌ అన్నారు. ఈ చిత్రానికి రఘుకుంచె సంగీతం అందించారు

Updated Date - 2021-01-28T10:40:31+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!