సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

పెద్దమ్మ అడుగుజాడల్లో...

ABN, First Publish Date - 2021-05-04T10:18:42+05:30

ఒకప్పటి కథానాయిక వాణీవిశ్వనాథ్‌ సోదరి కుమార్తె వర్ష. పెద్దమ్మ అడుగుజాడలను అనుసరిస్తూ ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ చిత్రంతో ఆమె హీరోయిన్‌గా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒకప్పటి కథానాయిక వాణీవిశ్వనాథ్‌ సోదరి కుమార్తె వర్ష. పెద్దమ్మ అడుగుజాడలను అనుసరిస్తూ  ‘రెడ్డిగారింట్లో రౌడీయిజం’ చిత్రంతో ఆమె  హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. వర్ష పుట్టినరోజు సందర్భంగా సోమవారం  చిత్రం పోస్టర్‌ను విడుదల  చేశారు. రమణ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి రమేశ్‌, గోపి సంయుక్తంగా దర్శకత్వం వహిస్తున్నారు. శిరీషా రమణారెడ్డి ఈ చిత్రానికి నిర్మాత. ‘ మా సినిమాలో వర్ష నటన అందరినీ మెప్పిస్తుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలో సినిమాను విడుదల చేయడానికి సిద్ధం చేస్తున్నాం’ అని దర్శకనిర్మాతలు తెలిపారు.


Updated Date - 2021-05-04T10:18:42+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!