సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

అక్టోబర్‌ తొలి వారంలో...

ABN, First Publish Date - 2021-09-22T06:30:22+05:30

రవితేజ వేగం పెంచారు. ఓ సినిమా తర్వాత మరో సినిమాను పట్టాలు ఎక్కిస్తున్నారు. ‘ఖిలాడి’ చిత్రీకరణ కొంత పూర్తి చేశాక... ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ని సెట్స్‌ మీదకు తీసుకువెళ్లారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రవితేజ వేగం పెంచారు. ఓ సినిమా తర్వాత మరో సినిమాను పట్టాలు ఎక్కిస్తున్నారు. ‘ఖిలాడి’ చిత్రీకరణ కొంత పూర్తి చేశాక... ‘రామారావు ఆన్‌ డ్యూటీ’ని సెట్స్‌ మీదకు తీసుకువెళ్లారు. త్వరలో మరో సినిమా చిత్రీకరణ ప్రారంభించడానికి ఆయన గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. అక్టోబర్‌ తొలి వారంలో చిత్రీకరణ ప్రారంభించనున్నామని దర్శకుడు పేర్కొన్నారు. స్ర్కిప్ట్‌ వర్క్‌ మొత్తం పూర్తయిందని, అభిమానులకు ఈ సినిమా విందు భోజనంలా ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇందులో రవితేజ సరసన శ్రీలీల కథానాయికగా నటించనున్నారు.


Updated Date - 2021-09-22T06:30:22+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!