అక్టోబర్‌లో...
ABN , First Publish Date - 2021-09-13T05:36:35+05:30 IST
గోపీచంద్ హీరోగా బి. గోపాల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. నయనతార హీరోయిన్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని...
గోపీచంద్ హీరోగా బి. గోపాల్ దర్శకత్వం వహించిన చిత్రం ‘ఆరడుగుల బుల్లెట్’. నయనతార హీరోయిన్. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు నిర్మాత తాండ్ర రమేశ్ తెలిపారు. ‘‘గోపీచంద్, నయనతార కాంబినేషన్, బి. గోపాల్ మేకింగ్, వక్కంతం వంశీ కథ, మణిశర్మ సంగీతం చిత్రానికి ప్రత్యేక ఆకర్షణలు’’ అని ఆయన చెప్పారు.