సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

‘ఫ్యామిలీ మ్యాన్‌-3’లో...?

ABN, First Publish Date - 2021-06-20T06:04:59+05:30

‘ద ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌లో రెండు సీజన్లు వచ్చాయి. రెండూ వీక్షకులను ఆకట్టుకున్నాయి. ‘ద ఫ్యామిలీ మ్యాన్‌-3’ ఉంటుందని ఈ వెబ్‌ షో క్రియేటర్లు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘ద ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌లో రెండు సీజన్లు వచ్చాయి. రెండూ వీక్షకులను ఆకట్టుకున్నాయి. ‘ద ఫ్యామిలీ మ్యాన్‌-3’ ఉంటుందని ఈ వెబ్‌ షో క్రియేటర్లు, దర్శకద్వయం రాజ్‌-డీకే స్పష్టం చేశారు. కాన్సెప్ట్‌ సిద్ధంగా ఉంది కానీ కథపై కూర్చోవాలని చెప్పారు. అందులో విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటించనున్నారని వినికిడి. వాస్తవానికి, ‘ద ఫ్యామిలీ మ్యాన్‌-2’లో శ్రీలంకలోని తమిళ నాయకుడి పాత్రలో నటించాల్సిందిగా విజయ్‌ సేతుపతిని రాజ్‌-డీకే సంప్రదించారు. కానీ, ఆ ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించారు. ఇప్పుడు మూడో సీజన్‌లో మరో పాత్రలో నటించమని కోరగా, సూత్రప్రాయంగా అంగీకరించినట్టు ముంబై వర్గాల భోగట్టా.


Updated Date - 2021-06-20T06:04:59+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!