బుర్జ్‌ ఖలీఫాలో...

ABN, First Publish Date - 2021-02-02T07:05:12+05:30

కిచ్చా సుదీప్‌ కథానాయికుడిగా నటిస్తున్న చిత్రం ‘విక్రాంత్‌ రోణ’. ఆయన కెరీర్‌ ప్రారంభించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌...

బుర్జ్‌ ఖలీఫాలో...
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కిచ్చా సుదీప్‌ కథానాయికుడిగా నటిస్తున్న చిత్రం ‘విక్రాంత్‌ రోణ’. ఆయన కెరీర్‌ ప్రారంభించి 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ లోగో, స్నీక్‌పీక్‌ను ప్రపంచంలోనే ఎత్తైన భవనం, దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫాలో విడుదల చేశారు. జాన్‌ మంజునాథ్‌, శాలిని మంజునాథ్‌ నిర్మించిన ఈ చిత్రానికి అనుప్‌ భండారి దర్శకుడు. కన్నడ, తెలుగు, హిందీ, తమిళ, మలయాళ భాషలు సహా ఐదు విదేశీ భాషల్లో.. 50 దేశాల్లో ‘విక్రాంత్‌ రోణ’ చిత్రం విడుదల కానుందని నిర్మాతలు తెలిపారు.

Updated Date - 2021-02-02T07:05:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!