‘ఆచార్య’లో...

ABN , First Publish Date - 2021-06-20T06:03:28+05:30 IST

‘ఆచార్య’లో చిరంజీవి జంటగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఖైదీ నంబర్‌ 150’ తర్వాత వీళ్లిద్దరూ నటిస్తున్న...

‘ఆచార్య’లో...

‘ఆచార్య’లో చిరంజీవి జంటగా కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ‘ఖైదీ నంబర్‌ 150’ తర్వాత వీళ్లిద్దరూ నటిస్తున్న చిత్రమిది. శనివారం (జూన్‌19) కాజల్‌ పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆమె స్టిల్‌ విడుదల చేశారు.

Updated Date - 2021-06-20T06:03:28+05:30 IST