సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఇలియానా హాట్ ట్రీట్!

ABN, First Publish Date - 2021-02-21T14:58:38+05:30

గోవా హాట్ బ్యూటీ ఇలియానా మరో బికినీ ఫొటోతో కుర్రకారును వేడెక్కించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గోవా హాట్ బ్యూటీ ఇలియానా మరో బికినీ ఫొటోతో కుర్రకారును వేడెక్కించింది. గతంలో టాలీవుడ్ అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఇలియానా ఆ తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చింది. అయితే అక్కడ అనుకున్నంత గుర్తింపు రాలేదు. దీంతో మళ్లీ టాలీవుడ్ తలుపు తట్టినా లాభం లేకపోయింది. 


దీంతో ప్రస్తుతం ఇలియానా సోషల్ మీడియాపై దృష్టి సారించింది. హాట్ హాట్ ఫొటోషూట్లలో పాల్గొంటూ వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తోంది. ఇప్పటికే ఎన్నో బికినీ ఫొటోలు షేర్ చేసిన ఇలియానా తాజాగా మరింత హాట్ ఫొటోను అభిమానులతో పంచుకుంది. ఈ హాట్ ఫొటోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 



Updated Date - 2021-02-21T14:58:38+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!