ఇలియానా హాట్ ట్రీట్!

ABN , First Publish Date - 2021-02-21T14:58:38+05:30 IST

గోవా హాట్ బ్యూటీ ఇలియానా మరో బికినీ ఫొటోతో కుర్రకారును వేడెక్కించింది.

ఇలియానా హాట్ ట్రీట్!

గోవా హాట్ బ్యూటీ ఇలియానా మరో బికినీ ఫొటోతో కుర్రకారును వేడెక్కించింది. గతంలో టాలీవుడ్ అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగిన ఇలియానా ఆ తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చింది. అయితే అక్కడ అనుకున్నంత గుర్తింపు రాలేదు. దీంతో మళ్లీ టాలీవుడ్ తలుపు తట్టినా లాభం లేకపోయింది. 


దీంతో ప్రస్తుతం ఇలియానా సోషల్ మీడియాపై దృష్టి సారించింది. హాట్ హాట్ ఫొటోషూట్లలో పాల్గొంటూ వాటిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తోంది. ఇప్పటికే ఎన్నో బికినీ ఫొటోలు షేర్ చేసిన ఇలియానా తాజాగా మరింత హాట్ ఫొటోను అభిమానులతో పంచుకుంది. ఈ హాట్ ఫొటోపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. Updated Date - 2021-02-21T14:58:38+05:30 IST