మిస్టరీ లవ్‌స్టోరీ

ABN , First Publish Date - 2021-01-30T04:46:14+05:30 IST

సుశాంత్‌ హీరోగా నటిస్తున్న ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రం టీజర్‌ను శుక్రవారం ప్రభాస్‌ విడుదల చేశారు. అందమైన....

మిస్టరీ లవ్‌స్టోరీ

సుశాంత్‌ హీరోగా నటిస్తున్న ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రం టీజర్‌ను శుక్రవారం ప్రభాస్‌ విడుదల చేశారు. అందమైన ప్రేమకథకు మిస్టరీ ఎలిమెంట్స్‌ జోడించి తీసిన చిత్రమిదని దర్శకుడు ఎస్‌. దర్శన్‌ చెప్పారు. మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి రవిశంకర్‌ శాస్ర్తి, ఏక్తా శాస్ర్తి, హరీష్‌ కోయలగుండ్ల నిర్మాతలు. 

Updated Date - 2021-01-30T04:46:14+05:30 IST