సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

హుషారుగా షికారు

ABN, First Publish Date - 2021-12-14T06:40:12+05:30

సాయి ధన్సిక, తేజ్‌ కూరపాటి, అభినవ్‌ మేడిశెట్టి, నవకాంత్‌, ధీరజ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘షికారు’. జనవరి 26న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాయి ధన్సిక, తేజ్‌ కూరపాటి, అభినవ్‌ మేడిశెట్టి, నవకాంత్‌, ధీరజ్‌ ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం ‘షికారు’. జనవరి 26న విడుదల చేసేందుకు సన్నాహాలు చే స్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత పి.ఎస్‌.ఆర్‌. కుమార్‌ (బాబ్జీ) మాట్లాడుతూ ‘‘కరోనా ఇబ్బందులు అధిగమించి ‘షికారు’ సినిమా పూర్తి చేశాం. టైటిల్‌లాగానే సినిమా కూడా హుషారుగా ఉంటుంది. కచ్చితంగా సినిమా పెద్ద హిట్‌ అవుతుంది. సిద్‌ శ్రీరామ్‌ పాడిన పాట ప్రేక్షకులకు నచ్చుతుంది. మా దర్శకుడు చెప్పినదానికన్నా సినిమాను బాగా తీశారు’అని అన్నారు. చిత్ర దర్శకుడు హరి కొలగాని మాట్లాడుతూ ‘‘నటీనటులందరూ చక్కగా చేశారు. పాటలకి మంచి ఆదరణ దక్కుతోంద’న్నారు. ఈ చిత్రానికి శేఖర్‌చంద్ర సంగీతం అందించారు.


Updated Date - 2021-12-14T06:40:12+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!