సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఏఎన్నార్ గారు నన్ను ఫ్రెండ్ లా ట్రీట్ చేసేవారు : చిరు

ABN, First Publish Date - 2021-09-20T20:28:55+05:30

టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు , మెగాస్టార్ చిరంజీవి కలిసి ‘మెకానిక్ అల్లుడు’ సినిమాలో నటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టాలీవుడ్ లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు , మెగాస్టార్ చిరంజీవి కలిసి ‘మెకానిక్ అల్లుడు’ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మళ్ళీ ఆ ఇద్దరూ స్ర్కీన్ షేర్ చేసుకోలేదు.  ఇద్దరి మధ్యా బాగా ఏజ్ గ్యాప్ ఉన్నప్పటికీ ఆయనెప్పుడూ తనని ఒక ఫ్రెండ్ లా ట్రీట్ చేసేవారని..  నేడు ఏఎన్నార్ జయంతి సందర్భంగా ఆ విషయాన్ని చిరు గుర్తుచేసుకుంటూ.. ట్వీట్ చేశారు. ఏఎన్నార్ నటించిన క్లాసిక్ మూవీ ‘దేవదాస్’ నుంచి ఆయన చివరి చిత్రం ‘మనం’ వరుకూ ఆయన ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారని తెలిపారు. 



Updated Date - 2021-09-20T20:28:55+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!