టెడ్డీ మొత్వానీని చూశారా?

ABN , First Publish Date - 2021-05-04T10:20:00+05:30 IST

టెడ్డీ మొత్వానీ... హీరోయిన్‌ హన్సిక ఇంట్లోకి కొత్త వచ్చిన సభ్యురాలు. ఎవరీ టెడ్డీ అనుకుంటున్నారా? హన్సిక చేతిలో ఉంది చూశారూ...

టెడ్డీ మొత్వానీని చూశారా?

టెడ్డీ మొత్వానీ... హీరోయిన్‌ హన్సిక ఇంట్లోకి కొత్త వచ్చిన సభ్యురాలు. ఎవరీ టెడ్డీ అనుకుంటున్నారా? హన్సిక చేతిలో ఉంది చూశారూ... ఆ చిన్ని బుజ్జి కుక్కపిల్ల. ఆదివారం సాయంత్రం ఇంట్లోకి టెడ్డీకి వెల్కమ్‌ చెప్పారు. హన్సికకు మూగజీవాలంటే ఎంతో ప్రేమ. అందుకని, కుక్కపిల్లను పెంచుకుంటున్నారు.


Updated Date - 2021-05-04T10:20:00+05:30 IST