సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

బీచ్‌లో బికినీలో హన్సిక.. ఫొటోలు వైరల్

ABN, First Publish Date - 2021-11-02T02:18:25+05:30

కోలీవుడ్‌లో చిన్న ఖుష్బూగా ప్రేక్షకులతో నీరాజనాలు అందుకున్న హీరోయిన్‌ హన్సిక మొత్వాని. ఒక్క తమిళంలోనే కాకుండా దక్షిణాది చిత్రాల్లో నటించింది. ఈమె తాజాగా ‘మహా’ చిత్రంలో నటించగా, హీరో శింబు కూడా ఓ కీలక..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోలీవుడ్‌లో చిన్న ఖుష్బూగా ప్రేక్షకులతో నీరాజనాలు అందుకున్న హీరోయిన్‌ హన్సిక మొత్వాని. ఒక్క తమిళంలోనే కాకుండా దక్షిణాది చిత్రాల్లో నటించింది. ఈమె తాజాగా ‘మహా’ చిత్రంలో నటించగా, హీరో శింబు కూడా ఓ కీలక పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద బోల్తాకొట్టింది. అయితే, ఈమధ్య కాలంలో హన్సిక కాస్త బొద్దుగా తయారవడంతో చేతివరకు వచ్చిన అనేక కొత్త ప్రాజెక్టులు చేజారిపోయినట్టు ప్రచారం జరిగింది. దీంతో తన శరీరంపై ప్రత్యేక దృష్టినిసారించి, నాజూగ్గా తయారైంది హన్సిక. ఈ నేపథ్యంలో ఆమె తాజాగా సముద్రతీరంలో టూ పీస్‌ దుస్తుల్లో ఎక్స్‌పోజింగ్‌ చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చి వాటిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా, దానికి ఆమె ఫ్యాన్స్‌ లైకుల వర్షం కురిపిస్తున్నారు. ఎక్స్‌పోజింగ్‌ విషయంలో లిమిట్స్ లేవనేలా.. ఆమె ఈ ఫొటోషూట్స్‌తో తెలియజేస్తుందా? అనేలా ఆమె పిక్స్ చూసిన వారంతా మాట్లాడుకుంటున్నారు. 





Updated Date - 2021-11-02T02:18:25+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!