సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

మంచి ప్రేమకథ!

ABN, First Publish Date - 2021-09-13T05:38:28+05:30

‘సినిమా బండి’ ఫేమ్‌ వికాశ్‌ వశిష్ఠ, బిందు మాధవి జంటగా శ్రీచైతు దర్శకత్వంలో అన్నదాత భాస్కరరావు నిర్మిస్తున్న చిత్రం ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

‘సినిమా బండి’ ఫేమ్‌ వికాశ్‌ వశిష్ఠ, బిందు మాధవి జంటగా శ్రీచైతు దర్శకత్వంలో అన్నదాత భాస్కరరావు నిర్మిస్తున్న చిత్రం ఆదివారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి గాయని సునీత క్లాప్‌ ఇచ్చారు. ఇదొక మంచి ప్రేమకథా చిత్రమని దర్శకుడు చెప్పారు. ఈ మంగళవారం నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలుపెడతామని నిర్మాత తెలిపారు. పూజా రామచంద్రన్‌, సమీర్‌, మధురవాణి, సన నటిస్తున్న ఈ చిత్రానికి సునీల్‌ కశ్యప్‌ సంగీత దర్శకుడు.


Updated Date - 2021-09-13T05:38:28+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!